IND-W vs SL-W: శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (IND-W vs SL-W) లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరు లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యం సంపాదించింది.అంతకుముందు, టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. … Continue reading IND-W vs SL-W: శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం