Latest News: IND W vs PAK: టాస్ ఓడిన భారత్

భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే ప్రతి క్రికెట్ పోటీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది పురుషుల మ్యాచ్ అయినా సరే, మహిళల మ్యాచ్ అయినా సరే అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది.అయితే, ఈరోజు భారత్, పాక్ మహిళల జట్ల మధ్య కీలక పోరు జరుగుతోంది. Srikanth: అతడు గంభీర్ కు ఇష్టమైన ఆటగాడు: శ్రీకాంత్ చిరకాల ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న ఉత్కంఠభరితమైన పోరులో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Pakistan captain Fatima Sana) టాస్ గెలిచి … Continue reading Latest News: IND W vs PAK: టాస్ ఓడిన భారత్