IND W vs AUS W 3rd T20: నేడే ఆస్ట్రేలియాతో భారత్ చివరి టీ20

IND W vs AUS W 3rd T20: భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు (శనివారం) భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడవ, చివరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. అడిలైడ్ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. Read Also: T20 World Cup 2026 Super … Continue reading IND W vs AUS W 3rd T20: నేడే ఆస్ట్రేలియాతో భారత్ చివరి టీ20