Latest News: IND vs WI: అద్భుతమైన ప్రదర్శన కనబర్చడంతోనే గెలిచాం: మహమ్మద్ సిరాజ్

వెస్టిండీస్‌ (West Indies)పై జరిగిన తొలి టెస్టులో భారత్ సాధించిన ఘన విజయం వెనుక పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రతిభను ప్రదర్శించింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్..కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఈ విజయానికి సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్ … Continue reading Latest News: IND vs WI: అద్భుతమైన ప్రదర్శన కనబర్చడంతోనే గెలిచాం: మహమ్మద్ సిరాజ్