Latest News: IND vs WI: విండీస్‌పై టీమిండియా ఘన విజయం

భారత జట్టు వెస్టిండీస్‌ (West Indies) తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజునే వెస్టిండీస్ జట్టు చిత్తు అయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. IND vs WI: నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత క్యాచ్ తో ఫిదా అయినా నెటిజన్లు భారత్-వెస్టిండీస్ (IND vs WI) … Continue reading Latest News: IND vs WI: విండీస్‌పై టీమిండియా ఘన విజయం