Latest News: IND vs WI: నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత క్యాచ్ తో ఫిదా అయినా నెటిజన్లు

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తన అద్భుతమైన ఫీల్డింగ్ ప్రతిభతో క్రికెట్ ప్రేమికులను మంత్రముగ్దులను చేసాడు..అతని ఫీల్డింగ్ విన్యాసానికి విండీస్ ఓపెనర్ త్యాగనరైన్ చందర్‌పాల్(8) నిరాశగా పెవిలియన్ చేరాడు. Henry Thornton: ఆసుపత్రిలో చేరిన క్రికెటర్‌ హెన్రీ థోర్న్‌టన్..కారణమిదే? సిరాజ్ (Siraj) బౌలింగ్‌లో చందర్ పాల్ కొట్టిన బంతిని స్క్వేర్ లెగ్‌లో పక్షిలా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. మరో ఓపెనర్ … Continue reading Latest News: IND vs WI: నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత క్యాచ్ తో ఫిదా అయినా నెటిజన్లు