Telugu News: IND vs WI : చాలా రోజుల తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్

మిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) అక్టోబర్ 14, 2025న తన 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. అదే రోజున ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ వెస్టిండీస్‌పై విజయం సాధించి, 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం గంభీర్‌కు ప్రత్యేకమైన పుట్టినరోజు బహుమతిగా నిలిచింది. ఈ సిరీస్ విజయం శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్‌కు దక్కిన మొట్టమొదటి టెస్ట్ సిరీస్ గెలుపు(IND vs WI) కావడం మరో విశేషం. సరిగ్గా 378 రోజుల తర్వాత … Continue reading Telugu News: IND vs WI : చాలా రోజుల తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్