Latest News: IND vs WI: డబ్ల్యూటీసీ లో చరిత్ర సృష్టించిన గిల్

భారత క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘనత నమోదైంది. టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) అద్భుత బ్యాటింగ్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్‌IND vs WIతో రెండో టెస్టులో సెంచరీ బాదిన గిల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) (WTC) చరిత్రలో అత్యధిక శతకాలు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ విజయంతో అతని పేరు భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. Gautam Gambhir: అతడికి సపోర్టు … Continue reading Latest News: IND vs WI: డబ్ల్యూటీసీ లో చరిత్ర సృష్టించిన గిల్