Latest News: IND vs South Africa: భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

మహిళల ప్రపంచకప్‌ 2025 (Women’s ODI World Cup 2025) లో భాగంగా భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ పోరులో దక్షిణాఫ్రికా మహిళల జట్టు (South African women’s team) అద్భుత విజయాన్ని సాధించింది. భారత్‌ నిర్ణయించిన లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్ల తేడాతో ఛేదించి, దక్షిణాఫ్రికా జట్టు ఈ టోర్నీలో తమ అత్యంత గుర్తుండిపోయే విజయాన్ని నమోదు చేసింది. Latest News: IND … Continue reading Latest News: IND vs South Africa: భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు