Latest News: IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక

ఆసియా కప్ 2025  (Asia Cup 2025) టోర్నీ సూపర్-4 దశలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ కండిషన్స్, ఆట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. Karun Nair: టీమిండియా నిర్ణయంపై కరుణ్ నాయర్ ఏమన్నాడంటే? ఈ మ్యాచ్‌లో గెలిచినా మేం ఫైనల్‌కు … Continue reading Latest News: IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక