శ్రీలంకతో (IND vs SL) జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందుకుసాగుతోంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమ్ ఇండియా, 3–0 ఆధిక్యంలో ఉంది.. ఈ విజయంతో భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు కాగా, మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. Read Also: Rishabh Pant: వన్డే సిరీస్‌కు పంత్ దూరం? ఈ మ్యాచ్ ఎక్కడ చుడొచ్చంటే? నేడు జరగనున్న (IND vs … Continue reading IND vs SL: నేడు నాలుగో టీ20
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed