IND vs SA: టీ20 సిరీస్ టీమిండియాదే
సౌతాఫ్రికాతో ఆఖరి టీ20లో భారత్ దుమ్మురేపింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా (IND vs SA) ను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ చెలరేగగా.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తీ, బుమ్రా సత్తా చాటారు. Read Also: T20 World Cup: నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన మొదట బ్యాటింగ్ … Continue reading IND vs SA: టీ20 సిరీస్ టీమిండియాదే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed