Latest News: IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే

భారత్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా (IND vs SA) 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓ దశలో 57/0తో పటిష్ట స్థితిలో నిలిచిన ప్రొటీస్ టీమ్.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది. Read Also: IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్ దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు 55 ఓవర్లలో 159 పరుగులకు … Continue reading Latest News: IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే