Latest News: IND vs SA: టీమిండియా ముందు 214 పరుగుల లక్ష్యం

సౌతాఫ్రికాతో (IND vs SA) రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. డ్యూ పరిస్థితుల్లో ముందుగా బౌలింగ్ చేయడం మంచి ఆప్షన్ అని తెలిపాడు. Read Also: Arshdeep Singh: కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది: అర్ష్ దీప్ సఫారీ … Continue reading Latest News: IND vs SA: టీమిండియా ముందు 214 పరుగుల లక్ష్యం