Latest News: IND vs SA: రెండో టెస్ట్.. టీమిండియా ఓటమి

సౌతాఫ్రికాతో (IND vs SA) రెండో టెస్టులో భారత్ చిత్తుగా ఓడింది.గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం సౌతాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలిచి సఫారీలు టీమిండియాను క్లీన్ స్వీప్ చేశారు. Read Also: Suryakumar Yadav: ఫైనల్‌లో ఆస్ట్రేలియాపైనే ఆడాలి మొదటి ఇన్నింగ్స్‌ ఈ … Continue reading Latest News: IND vs SA: రెండో టెస్ట్.. టీమిండియా ఓటమి