Latest News: IND vs SA: రెండో టెస్టు.. కష్టాల్లో టీమిండియా

గువాహటి టెస్టులో టీమిండియా డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. టీమిండియా బౌలింగ్‌లో తేలిపోవడంతో దక్షిణాఫ్రికా (IND vs SA) తమ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్థితిలో నిలిచింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు రాణించడంతో సఫారీ జట్టు 489 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇక రెండో రోజు చివరి సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. వికెట్లేమీ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కాబోయే భర్తకూ అనారోగ్యం! పీకల్లోతు కష్టాల్లో మూడో … Continue reading Latest News: IND vs SA: రెండో టెస్టు.. కష్టాల్లో టీమిండియా