Latest News: IND vs SA: దక్షిణాఫ్రికాతో నేడే రెండో వన్డే

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడు రోజుల క్రితం రాంచీలో ముగిసిన తొలి వన్డేలో ఉత్కంఠ విజయాన్ని అందుకుని 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా.. నేడు (బుధవారం) సఫారీలతో రెండో వన్డే (IND vs SA) ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఇక్కడే పట్టేయాలనే పట్టుదలతో మెన్‌ ఇన్‌ బ్లూ ఉంటే.. సిరీస్‌ ఫలితాన్ని మూడో వన్డేకు వాయిదా వేసేలా సఫారీ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) … Continue reading Latest News: IND vs SA: దక్షిణాఫ్రికాతో నేడే రెండో వన్డే