Latest News: IND Vs SA: రికార్డు లను బ్రేక్ చేస్తున్న రో-కో జోడీ

భారత్, సౌతాఫ్రికా (IND Vs SA) మధ్య రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్‌ రెండో వికెట్‌కు 50కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత, క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, రోహిత్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. Read Also: Andre Russell: IPL కు రిటైర్మెంట్ … Continue reading Latest News: IND Vs SA: రికార్డు లను బ్రేక్ చేస్తున్న రో-కో జోడీ