Latest News: IND vs SA: ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌..ఇండియా 4 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో టెస్ట్.. రెండో టెస్టులో (IND vs SA) ఇండియా ఓటమి దిశగా పయనిస్తోంది.చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లను కోల్పోయింది టీమిండియా. Read Also: T20 World Cup 2026: ఉప్పల్, చిన్నస్వామి స్టేడియాలకు దక్కని వేదిక పంత్‌ ఔట్ నైట్ వాచ్మన్ కుల్దీప్(5) బౌల్డ్ కాగా, ఆ తర్వాత వచ్చిన జురెల్ (2) ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. దీంతో భారత్ 42 పరుగులకే … Continue reading Latest News: IND vs SA: ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌..ఇండియా 4 వికెట్లు డౌన్