Latest News: IND vs SA: మైదానంలో పొగమంచు.. మ్యాచ్ ఆలస్యం!
దక్షిణాఫ్రికా, భారత్ నాలుగో (IND vs SA) టీ20కి సంబంధించి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏక్‌నా స్టేడియంలో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో.. (IND vs SA) టాస్ ఆలస్యంగా వేయనున్నారు. 6:50 గంటలకు పిచ్‌ను పరిశీలించాక టాస్ పడనుంది.ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్, గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దాంతో మూడు మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అనారోగ్యంతో చివరి రెండమ్యాచ్‌లకు దూరమైన అక్షర్ పటేల్ … Continue reading Latest News: IND vs SA: మైదానంలో పొగమంచు.. మ్యాచ్ ఆలస్యం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed