Latest News: T20: నేడే IND vs SA తొలి టీ20..

సౌతాఫ్రికాతో ఐదు టీ20ల (T20) సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. నేడు కటక్ వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాల సన్నదమైంది. గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చారు. Read Also:  Messi Hyderabad Schedule : మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే.. రికార్డ్ సృష్టించనున్న బుమ్రా సౌతాఫ్రికాతో, భారత్ 5 … Continue reading Latest News: T20: నేడే IND vs SA తొలి టీ20..