Latest News: IND vs SA: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ముగ్గురు ప్లేయర్లు ఔట్

భారత్‌తో మూడో (IND vs SA) వన్డే సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతోంది.. ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బర్గర్, బ్యాటర్ టోనీ డి జోర్జి గాయాల కారణంగా దూరమయ్యారు. మరొక ఆటగాడు ఏకంగా టీ20 సిరీస్‌కు కూడా సిద్ధంగా లేడు.  Read Also: Junior Hockey World Cup 2025: జూనియర్ హాకీ వరల్డ్ కప్ క్వార్టర్.. సెమీఫైనల్ కు భారత్ … Continue reading Latest News: IND vs SA: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ముగ్గురు ప్లేయర్లు ఔట్