Latest News: IND vs SA 3rd ODI: రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా (IND vs SA 3rd ODI) ఆఖరి సమరానికి సిద్దమైంది. (రేపు) శనివారం సాగర తీరం విశాఖపట్నం వేదికగా జరిగే డిసైడర్ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాంచీలో గెలిచి రాయ్‌పూర్‌లో ఓడిన భారత్.. వైజాగ్‌లో మళ్లీ విజయఢంకా మోగించాలని భావిస్తోంది. Read Also: Andre Russell: IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్ రెండో వన్డేలో 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన భారత్.. తప్పిదాలపై ఫోకస్ … Continue reading Latest News: IND vs SA 3rd ODI: రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్