Latest News: IND vs SA 2nd Test: రెండో టెస్టు.. టాస్ ఓడిన టీమిండియా

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు (IND vs SA 2nd Test) పై హైప్‌ ఉంది. రెండో టెస్ట్‌లోనూ సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారీ స్కోర్ నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మేం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాం. Read Also: Aus Vs Eng: స్టార్క్‌ స్టన్నింగ్ క్యాచ్ టాస్ ఓడిన టీమిండియా పిచ్ … Continue reading Latest News: IND vs SA 2nd Test: రెండో టెస్టు.. టాస్ ఓడిన టీమిండియా