IND vs PAK: హై వోల్టేజ్ మ్యాచ్‌కు జట్లు సిద్ధం

ఈరోజు జరగనున్న హై వోల్టేజ్ భారత్–పాకిస్తాన్(IND vs PAK) మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తిగా సిద్ధమవుతున్నాయి. పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు రెండు జట్లు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. Read Also:INDvsPAK: మ్యాచ్‌కు ముందు మ్యూజికల్ షో, ‘ధురంధర్’ పాటలతో హైప్ భారత్ అంచనా జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, … Continue reading IND vs PAK: హై వోల్టేజ్ మ్యాచ్‌కు జట్లు సిద్ధం