IND vs NZ: టీమిండియా ఓటమి పై సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే?

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ (IND vs NZ) ను భారత్ 1–2తో కోల్పోయింది. ఇందౌర్ వన్డేలో 41 పరుగుల తేడాతో ఓడటంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ లేదా బౌలింగ్ కాదని.. మన ఫీల్డింగ్ అని కుండబద్ధలు కొట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్‌తో జరిగిన చర్చలో గవాస్కర్ భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను తప్పుపట్టారు. Read Also: India Open World Tour Super-750: వరుస విజయాలతో … Continue reading IND vs NZ: టీమిండియా ఓటమి పై సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే?