IND vs NZ: విరాట్  కోహ్లీ సరికొత్త రికార్డు

న్యూజిలాండ్ (IND vs NZ) వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్ లో, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ మ్యాచ్‌ (IND vs NZ) లో కోహ్లీ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 … Continue reading IND vs NZ: విరాట్  కోహ్లీ సరికొత్త రికార్డు