IND vs NZ: టీమిండియా ఘన విజయం

ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ (IND vs NZ) తో జరిగిన మ్యాచ్ లో, టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌‌‌ను ఓడించింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, వరుణ్ చక్రవర్తీ స్టన్నింగ్ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయస విజయాన్నందుకుంది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. Read Also: Gautam Gambhir head … Continue reading IND vs NZ: టీమిండియా ఘన విజయం