IND vs NZ: వన్డే, T20 సిరీస్.. జట్లను ప్రకటించిన న్యూజిలాండ్

భారత్‌లో జరగనున్న వైట్ బాల్ సిరీస్ (IND vs NZ) కోసం న్యూజిలాండ్ రెండు ఫార్మాట్లకు క్రికెట్ జట్లు ప్రకటించింది. వన్డే సిరీస్‌లో మిచెల్ శాంట్నర్ అందుబాటులో లేకపోవడంతో మైకెల్ బ్రేస్‌వెల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అతడికి డెవాన్ కాన్వే, డెరిల్ మిచెల్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్ వంటి అనుభవజ్ఞుల మద్దతు లభించనుంది. టీ20 సిరీస్‌లో మాత్రం గాయాల నుంచి కోలుకుంటున్న మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చి, అదే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే … Continue reading IND vs NZ: వన్డే, T20 సిరీస్.. జట్లను ప్రకటించిన న్యూజిలాండ్