IND vs NZ: తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం
న్యూజిలాండ్‌తో (IND vs NZ) మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా ఆదివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ సమష్టిగా రాణించి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (93), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. … Continue reading IND vs NZ: తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed