IND vs NZ 3rd T20I: భారత్ ఘన విజయం..
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టి కివీస్‌ను 153 పరుగులకే కట్టడి చేసిన భారత్, అనంతరం అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక హాఫ్ సెంచరీలతో కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. Read Also: IND Vs … Continue reading IND vs NZ 3rd T20I: భారత్ ఘన విజయం..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed