IND vs NED: నేడు భారత్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్

IND vs NED: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు దిగ్విజయంగా కొనసాగుతోంది. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా గ్రూప్ దశలో పోరుకు సిద్ధమైంది. (నేడు) బుధవారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది, సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే గత మూడు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఒకింత ఇబ్బందులు పడ్డారు. Read Also: ICC Women’s T20 rankings 2026: రెండో స్థానానికి దీప్తి శర్మ ఖాతా తెరుస్తాడా … Continue reading IND vs NED: నేడు భారత్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్