IND vs NED: సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగిన అభిషేక్.. ఎందుకోతెలుసా?

IND vs NED: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ ఏ ఆఖరి పోరులో నెదర్లాండ్స్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.అయితే, ఈ మ్యాచ్‌ లో, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన సొంత జెర్సీకి బదులుగా మహమ్మద్ సిరాజ్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. నెదర్లండ్స్ … Continue reading IND vs NED: సిరాజ్ జెర్సీతో బరిలోకి దిగిన అభిషేక్.. ఎందుకోతెలుసా?