IND vs NAM: వరుణ్ చక్రవర్తి వల్లే ఓడిపోయాం: నమీబియా కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్–2026లో నమీబియా జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా (IND vs NAM) చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో నమీబియా సెమీఫైనల్ అవకాశాలు దాదాపు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్ అనంతరం నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ మీడియాతో మాట్లాడుతూ తమ ఓటమికి ప్రధాన కారణం భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అని స్పష్టంగా పేర్కొన్నాడు. Read Also: IPL … Continue reading IND vs NAM: వరుణ్ చక్రవర్తి వల్లే ఓడిపోయాం: నమీబియా కెప్టెన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed