IND vs ENG: కోహ్లీ రికార్డు సమం చేసిన సంజూ శాంసన్

IND vs ENG: భారత ఓపెనర్ సంజూ శాంసన్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్‌లో సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని అధిగమించి, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా ఆయన నిలిచాడు. Read Also: India vs England : దుమ్మురేపిన టీమిండియా..ఇంగ్లండ్ కు 254 టార్గెట్ 89 పరుగులతో రికార్డు బ్రేకింగ్ … Continue reading IND vs ENG: కోహ్లీ రికార్డు సమం చేసిన సంజూ శాంసన్