IND vs ENG: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

IND vs ENG: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్రపంచంలో సునామీ సృష్టించింది. మైదానంలో ఆటగాళ్ల పోరాటం ఒక ఎత్తు అయితే, మొబైల్ స్క్రీన్లపై ఈ మ్యాచ్‌ను వీక్షించిన వారి సంఖ్య మరో ఎత్తు. క్రీడా చరిత్రలో ఇప్పటివరకు ఏ లైవ్ ఈవెంట్‌కు దక్కని స్థాయిలో డిజిటల్ ఆదరణ ఈ మ్యాచ్‌కు లభించింది. Read Also: International Women’s Day … Continue reading IND vs ENG: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్