IND vs AUS Test: ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)–2026 ముగిసిన వెంటనే భారత మహిళా క్రికెట్ జట్టు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ను భారత్ ఆడనుంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లకు సంబంధించిన జట్లను ప్రకటించిన బీసీసీఐ, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టు (IND vs AUS Test) మ్యాచ్‌కు భారత … Continue reading IND vs AUS Test: ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన