Latest News: IND vs AUS: నాలుగో టీ20లో టీమిండియా ఘనవిజయం

ఆస్ట్రేలియా పర్యటనలో (IND vs AUS) భారత టీ20 జట్టు అదరగొడుతున్నది. సిరీస్‌ కోల్పోకుండా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా బంతితో మెరిసి కంగారూలపై 48 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని నమోదుచేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ (బ్యాట్‌తో 21*, బంతితో 2/20) ఆల్‌రౌండ్‌ షో తో సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది.  Read Also: IND vs AUS: భారీ సిక్సర్‌తో ఆకట్టుకున్న శివం దూబే క్వీన్స్‌లాండ్‌లో … Continue reading Latest News: IND vs AUS: నాలుగో టీ20లో టీమిండియా ఘనవిజయం