Latest News: IND vs AUS: ఆఖరి వన్డేలో టాస్ ఓడిన టీమిండియా

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి (IND vs AUS) వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ఓడిపోయాడు.. వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా ఇది శుభ్‌మన్ గిల్‌కు వరుసగా మూడవ మ్యాచ్, శుభ్‌మన్ గిల్‌కు టాస్ కలిసి రాలేదు. మరోవైపు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ (Pitch conditions) నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. Ravi Shastri: విరాట్ త్వరగా తన ఫామ్ ను … Continue reading Latest News: IND vs AUS: ఆఖరి వన్డేలో టాస్ ఓడిన టీమిండియా