Latest News: IND vs AUS: మెరిసిన హర్షిత్ రాణా

సిడ్నీ (Sydney) వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపారు.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కీలకమైన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు లైన్, లెంగ్త్‌పై అపూర్వ నియంత్రణ కనబరుస్తూ ఆసీస్ బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్‌కి పంపారు. IND vs AUS: క్యాచ్ పట్టాడు.. గ్రౌండ్ లో పడిపోయాడు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ … Continue reading Latest News: IND vs AUS: మెరిసిన హర్షిత్ రాణా