Latest News: Ind-A vs Pak-A: భారత్–పాక్ మ్యాచ్ ఉద్రిక్తత

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భాగంగా దోహాలో ఇండియా-A మరియు పాకిస్థాన్-A(Ind-A vs Pak-A) జట్లు తలపడుతున్నాయి. ఈ ఎంగేజ్‌మెంట్ ప్రారంభం నుంచే కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. టాస్ సమయంలో పాకిస్థాన్-A కెప్టెన్‌కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం మరోసారి చర్చనీయాంశమైంది. ఆసియా కప్ సమయంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ ఎపిసోడ్ సహజంగానే హాట్ టాపిక్ అయ్యింది. Read also:SBI : ఎస్‌బీఐ గృహ రుణం: తక్కువ … Continue reading Latest News: Ind-A vs Pak-A: భారత్–పాక్ మ్యాచ్ ఉద్రిక్తత