Latest News: Asia Cup 2025: ఆసియా కప్ చరిత్రలో తొలిసారి దాయాదుల మధ్య తుది సమరం

ఆసియా కప్ 2025 (Asia Cup 2025)చరిత్రలో ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి ఎదురుకాబోవడంతో ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దుబాయ్ స్టేడియం ఇప్పటికే ఫుల్ అయ్యిందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం టికెట్ల కోసం అభిమానులు రోజుల తరబడి ప్రయత్నించారని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ఆతృతగా, వేచి ఉన్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్, పాక్ జట్లు రెండుసార్లు తలపడగా.. ఆ మ్యాచ్ లకు ప్రేక్షకుల ఆదరణ … Continue reading Latest News: Asia Cup 2025: ఆసియా కప్ చరిత్రలో తొలిసారి దాయాదుల మధ్య తుది సమరం