Latest News: ICC WWC:భారత క్రీడాకారిణుల దుమ్ము – ICC జట్టులో ముగ్గురికి స్థానం!

ICC WWC: మహిళల ప్రపంచ కప్-2025లో అద్భుత ప్రదర్శనతో అభిమానులను మంత్ర ముగ్ధులను తయారు చేసిన భారత జట్టు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తాజాగా ICC ప్రకటించిన “టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్”లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. Read also: Sigachi: సిగాచీ ప్రమాదంపై హైకోర్టు సీరియస్‌ విజేతగా నిలిచిన టీమిండియా క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ తమ ప్రతిభతో ఎంపికదారుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ ముగ్గురూ … Continue reading Latest News: ICC WWC:భారత క్రీడాకారిణుల దుమ్ము – ICC జట్టులో ముగ్గురికి స్థానం!