ICC Women’s ODI Rankings 2026: వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి నంబర్ వన్

ICC Women’s ODI Rankings 2026: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. ఐసీసీ (ICC) మంగళవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ఆమె ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచారు.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మంధాన, తన కెరీర్‌లో అత్యుత్తమంగా 790 రేటింగ్ పాయింట్లతో అగ్రపీఠాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ లారా … Continue reading ICC Women’s ODI Rankings 2026: వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి నంబర్ వన్