Suryakumar Yadav ranking : సూర్య టాప్-10లోకి ఎలా? నెంబర్-1గా అభిషేక్ షాక్!

Suryakumar Yadav ranking : తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ టాప్–10లోకి ప్రవేశించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న సూర్యకుమార్ ఐదు స్థానాలు ఎగబాకి 717 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల ఫామ్ కోసం ఇబ్బంది పడిన సూర్య, ఈ సిరీస్‌తో మళ్లీ తన క్లాస్‌ను చూపిస్తున్నాడు. రెండో టీ20లో 82 పరుగులు, మూడో మ్యాచ్‌లో 57 పరుగులు చేసి … Continue reading Suryakumar Yadav ranking : సూర్య టాప్-10లోకి ఎలా? నెంబర్-1గా అభిషేక్ షాక్!