ICC: టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్-10లోకి సూర్య

ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో టీమిండియా ప్లేయర్లు మెరుగైన స్థానాలు సంపాదించారు. బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ 7వ స్థానానికి, అభిషేక్‌ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. Read Also: Sports: ఎక్కువ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసే దిశగా BCCI అడుగులు బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేస్ లో, కొనసాగుతుండగా.. పేసు గుర్రం … Continue reading ICC: టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్-10లోకి సూర్య