ICC T20: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

ICC T20: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టీమ్ ఇండియా ప్లేయర్లు టాప్-2 స్థానాలను కైవసం చేసుకుని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత ప్రదర్శనతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా మెరుగైన ప్రదర్శనతో రెండో … Continue reading ICC T20: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే