ICC Rankings: వన్డేల్లో నంబర్-1 స్థానానికి టీమిండియా

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ (ICC Rankings) లో టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అగ్రస్థానాలను కైవసం చేసుకుని క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. ముఖ్యంగా వన్డేలు, టీ20 ఫార్మాట్లలో భారత్ నంబర్ వన్‌గా నిలిచింది.. Read Also: Team India: ఆయుష్ బదోనీ ఎంపికపై బ్యాటింగ్ కోచ్ క్లారిటీ జడేజా మొదటి స్థానం అలాగే T20ల్లో 272 … Continue reading ICC Rankings: వన్డేల్లో నంబర్-1 స్థానానికి టీమిండియా