ICC: వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానం

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేసిన కోహ్లీ, 2021 జూలై తర్వాత మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మూడవ స్థానానికి పడిపోయాడు. కోహ్లీ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో 74, 135, 102, 65, 93 పరుగులు చేశాడు. అక్టోబర్ 2013లో తొలిసారి నంబర్ వన్ అయిన కోహ్లీ, … Continue reading ICC: వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానం