vaartha live news : USA Cricket : అమెరికాకు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ

2024 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై అద్భుత విజయంతో సంచలనం సృష్టించిన అమెరికా క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అమెరికా క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయినప్పటికీ, అమెరికా జట్టు టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం ఆడుతుంది.అమెరికా క్రికెట్ బోర్డు (America Cricket Board) సభ్య దేశంగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని ఐసీసీ ఆరోపించింది. సెప్టెంబర్ 23న జరిగిన వర్చువల్ బోర్డ్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. … Continue reading vaartha live news : USA Cricket : అమెరికాకు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ